ఒంగోలు అర్బన్: కాంట్రాక్టర్ల కక్కుర్తికి నలుగురు చిన్నారుల బలి. చిన్నారుల మృతికి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే జనార్ధన్
Ongole Urban, Prakasam | Jun 4, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజక వర్గం పరిధిలోని చెరుకుంపాలెం గ్రామంలో నీటి కుంటలో పడి నలుగురు చిన్నారులు గురువారం మృత్యువాత పడ్డారు. చుట్టూరు పంట పొలాలు మధ్యలో 4 అడుగుల లోతుల్లో నీటి కుంట. కాంట్రాక్టర్లు వారి స్వార్థానికి హైవే రైల్వేలకు మట్టిని తొలి ఎందుకు చేసిన గుంటలలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు చిన్నారుల మృతదేహాలను ఫైర్ సిబ్బంది పోలీస్ సిబ్బంది వెలికి బయటకు తీశారు అక్కడ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి విషయం తెలుసుకున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చిన్నారుల మృతికి సంతాపం తెలియజేశారు