నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసు అధికారులు
Nandyal Urban, Nandyal | May 24, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేరాలను ముందస్తుగా గుర్తించి అరికట్ట ఎందుకు ప్రజల్లో భద్రతా వాతావరణాన్ని మరింత బలపరిచేందుకు జిల్లా ఎస్పీ సునీల్ స్వరాన్ ఆదేశాల మేరకు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్య రాత్రి ఆదివారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితులు రౌడీ శీటర్లు నేరచరిత్ర కలిగిన వారి ఇల్లు వారి పరిసరాలు తనిఖీ చేశారు