సంతోష్నిగర్లో అమానుష ఘటన వెలుగుచూసింది. రాజీవ్ంధీనగర్లోని ఓ కాలువలో నెల వయసున్న ఆడ శిశువు మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతశిశువును కాలువలో నుంచి బయటకు తీశారు. చుట్టు పక్కల ఉన్న సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.