తాడేపల్లిగూడెం: పెంటపాడులో అంగన్వాడి వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని నిరసన కార్యక్రమం
Tadepalligudem, West Godavari | Aug 21, 2025
అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్...