హిందూపురం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద 41 మంది లబ్ధిదారులకు 35 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Hindupur, Sri Sathyasai | Sep 2, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద హిందూపురం నియోజకవర్గంలో 41 మంది...