నందికోట్కూరు: నీటిముంపు బాధితుల దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఏపీ వాల్మీకి బోయ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరీశ్వర్ నాయుడు
నంద్యాల జిల్లా నందికొట్కూరుశ్రీశైలం ప్రాజెక్టు నీటిముంపు బాధితుల రిలే నిరాహార దీక్షలు 93వ రోజుకు. చేరిన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేరేలా సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందన్నారు.జీవో నెం.98 ప్రకారం బాధితులకు ఉద్యోగాలు కల్పించాలి ప్రభుత్వానికి గుజ్జుల గౌరీశ్వర నాయుడువిజ్ఞప్తిచేశారు,శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులై,జీవో నెం.98 ప్రకారం ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న నీటిముంపు బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 94వ రోజుకు చేరుకున్నాయి, ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం వర్కింగ్ ప్రెసిడ