మహబూబాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తొర్రూరు జాతీయ రహదారిపై ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు