జగిత్యాల రూరల్: జగిత్యాల: 25 ఎకరాల్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్.. 25న శంకుస్థాపన
జగిత్యాల నియోజకవర్గం తాటిపల్లి–మొరపల్లి శివారులో 25 ఎకరాల్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఈ నెల 25న మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు.