నంద్యాల అర్బన్: నంద్యాల రైతు బజార్ పై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Nandyal Urban, Nandyal | Apr 22, 2026
నంద్యాల జిల్లాలో రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి మార్కెటింగ్ ఏది ఎస్టేట్ అధికారం ఆదేశించారు బుధవారం టేక్కే మార్కెట్ యార్డ్ లోని రైతు బజార్ను కలెక్టర్ ఆకస్మికంగా చేశారు