నంద్యాల అర్బన్: నీట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావలి ఐపిఎస్
Nandyal Urban, Nandyal | Jun 19, 2026
ఈనెల 21వ తేదీన జరగనున్న నీట్ ప్రవేశ పరీక్ష అత్యంత ప్రార్దర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఎస్పీ జావలి,వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి శుక్రవారం వివిధ పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సంబంధిత చర్యలను సమీక్షించారు అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు