బనగానపల్లె: బనగానపల్లెలో మొహరం సందర్భంగా భక్తులకు శరభత్ పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో మొహరం వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపు కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి శరభత్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు టిడిపి శ్రేణులు పాల్గొన్నారు