బనగానపల్లె: బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు : ప్రిన్సిపల్ రాజిక సత్య ప్రపూర్ణ
బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభకనబరిచినట్లు ప్రిన్సిపల్ రాజిక సత్య ప్రపూర్ణ తెలిపారు. సెకండియర్లో ఎంపీసీ వైష్ణవి, బైపీసీ శ్రీదివ్య 975 చొప్పున మార్కులు సాధించగా, సీఈసీ ఆఫ్రిన్ 940,హెచ్ఐసీ షాహినా పర్వీన్ 971 మార్కులు పొందారు.ప్రథమ సంవత్సరంలో షణ్ముఖ శ్రీ 463, రాజేశ్వరి 460, హారిక 433, మస్తాన్ బి 431 మార్కులు సాధించారు.