గుంతకల్లు: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం కలసట్ల వద్ద బైక్ బోల్తా, వ్యక్తికి తీవ్ర గాయాలు, గుత్తి ఆసుపత్రికి తరలింపు
Guntakal, Anantapur | Sep 6, 2025
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం కలసట్ల గ్రామ శివారులో శనివారం ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడి చెన్నకృష్ణ అనే వ్యక్తి...