ఒంగోలు అర్బన్: గిట్టుబాటు ధర కోసం కలెక్టరేట్ను ముట్టడించిన ప్రభాకర్ రైతులు
Ongole Urban, Prakasam | Jun 27, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ నాలుగు రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న పొగాకు రైతులు సంయుక్త కిషన్ మోర్చా నేతలు శనివారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా రైతుల మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని అమ్ముకోటానికి వేలం కేంద్రానికి తీసుకువెళ్లిన పొగాకు బేళ్లను కొనుగోలు చేయకుండా తిప్పి పంపుతున్నారని ముఖ్యమంత్రి చెప్పిన సరే సరైన సమాధానం లేదంటే కలెక్టర్ ఎదుట రైతులు విన్నవించారు కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు రైతు పండించిన చివరి పొగాకు వరకు కూడా కొనుగోలు చేసే విధంగా చూస్తామని రాబోవు సంవత్సరంలో పంటను తక్కువగా పండించాల