ఒంగోలు: ఒంగోలు.మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు నివాసం వద్ద ఘనంగా భోగి పండుగ వేడుకలు
ఒంగోలు నగరంలో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు నివాసం వద్ద సోమవారం ఉదయం 6 గంటల సమయంలో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాంప్రదాయ బద్దంగా భోగి పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు మాట్లాడుతూ భోగి పండుగ సంక్రాంతి కనుమ పండుగను ప్రతి ఒక్కరు బాగా జరుపుకోవాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కూడా సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు