ఆళ్లగడ్డ: నల్లగట్ల లోఇంట్లో చోరీ.. రెండు తులాల బంగారం, వెండి, 73000 నగదు అపహరణ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని నల్లగట్ల గ్రామంలో చోరీ జరిగింది, గ్రామానికి చెందిన అర్జున్ కుటుంబ సభ్యులు బంధువు మృతి చెందడంతో చింతకుంటకు వెళ్లారు, ఇంట్లో ఎవరు లేరు సమయం చూసి గుర్తుతెలియని దుండగులు లోపలికి ప్రవేశించి ఇంట్లో రెండు తులాల బంగారం, వెండి 73000 నగదు వస్తువులను ఆపహరించార ని బాధితులు తెలిపారు, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు