నందికోట్కూరు: పట్టణములోని రాయల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో : ప్రజలకు ప్రత్యామ్యా నూతన వృత్తులు ప్రభుత్వ సబ్సిడీ రుణాలపై అవగాహన సదస్సు
నంద్యాల జిల్లా నందికొట్కూరు సమాజంలో ప్రజలు ఒకే సంప్రదాయ వృత్తికి పరిమితం కాకుండా కాలానుగుణంగా నూతన ఆర్థిక వృత్తుల్లో మారాల్సిన అవసరం ఉందని నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు నాయక్ పేర్కొన్నారు, శుక్రవారం పట్టణంలోని సంగయ్య పేటలోని రాయల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా ఆదేశాల మేరకు ప్రజలకు ప్రత్యామ్నాయ నూతన వృత్తులు ప్రభుత్వ సబ్సిడీ రుణాలు మరియు ఉపాధి అంశాలపై ఒక ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ప్రొఫెషన్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ సాధు రవికుమార్, నంద్యాల జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ అధికార