ఇబ్రహీంపట్నం: గ్రేటర్ హైదరాబాద్ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతి పత్రం అందజేత
గ్రేటర్ హైదరాబాద్ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ అసోసియేషన్ (GHPRSCA) ప్రతినిధులు తమ సమస్యలపై ప్రభుత్వానికి మెమోరాండం అందించారు. వారు మాట్లాడుతూ.. ట్రేడ్ లైసెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ మినహాయింపు, విద్యుత్ & నీటి బిల్లులను గృహ వర్గంగా మార్చడం, ETR గడువుపెంపు, ఫైర్ NOC మినహాయింపు వంటి పలు కీలక డిమాండ్లు చేశామని వెల్లడించారు.