పలమనేరు: మదపుటేనుగులు పంట పొలాలు, జనావాసాల్లోకి చొరబడిన సమయంలో కుంకీలను ఉపయోగిస్తాం: సబ్ DFO వేణుగోపాల్
Palamaner, Chittoor | Aug 12, 2025
పలమనేరు: ముసలి మడుగు ఎలిఫెంట్ హబ్ వద్ద సబ్ డి ఎఫ్ ఓ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. రాష్టంలో ఏ ప్రాంతంలోనైనా...