రాజేంద్రనగర్: బాచుపల్లి వాసవి గ్రూపు అపార్ట్మెంట్ ఎదురుగా ఫ్లాట్ ఓనర్ల ఆందోళన
బాచుపల్లిలోని వాసవి గ్రూప్ అపార్ట్మెంట్ ఎదురుగా ఫ్లాట్ ఓనర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 2000 ప్లాట్లకు ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోయాయని, రెండు నెలలుగా ఒక్క పని కూడా చేయడం లేదన్నారు. ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసుకుని ఆడుకుంటున్నారని, వెంటనే తమకు ప్లాట్లను అప్పగించాలన్నారు