అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని డిఎస్పీ కార్యాలయం ఎదుట కుల సంఘాలు ప్రజా సంఘాల నేతృత్వంలో భారీ ఎత్తున నిరసన
Anantapur Urban, Anantapur | May 3, 2026
అనంతపురం నగరానికి చెందిన జర్నలిస్టుపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి గీతం కళాశాలను సీజ్ చేయాలని కోరుతూ ప్రజా సంఘాలు కుల సంఘాలు నేతృత్వంలో అనంతపురం నగరంలోని డిఎస్పీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ప్రజా సంఘాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.