అనంతపురం జిల్లా రామినేపల్లిలో రైతుపై ట్రాక్టర్ ఎక్కించి హత్యాయత్నం, భూమి తగాదానే కారణం అంటూ రైతు తీవ్ర ఆవేదన
Anantapur Urban, Anantapur | Apr 11, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని రామినేపల్లి గ్రామంలో హిట్ అయ్యా అనే రైతుపై ట్రాక్టర్ ఎక్కించి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 91వ సంవత్సరంలో వచ్చిన భూమి పట్టాకు సంబంధించి తమదే భూమి అంటూ తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. గాయపడిన అతనిని వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.