ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ఎస్పీకి 49 అర్జీలు వచ్చాయని ప్రకటన
Ongole Urban, Prakasam | May 4, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో మొత్తం ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు 49 అర్జీలు వచ్చినట్లు కార్యాలయం నిర్వహణ అధికారులు వెల్లడించారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి పరిష్కరిస్తామని ఎస్పీ అర్జీదారులకు హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.