నంద్యాల అర్బన్: నంద్యాల - గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్లో ప్రమాదకరమల్పులు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారుల విజ్ఞప్తి
Nandyal Urban, Nandyal | May 3, 2026
నంద్యాల జిల్లా నంద్యాల -గిద్దలూరు రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డులో మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి. మలుపుల వద్ద అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారని ప్రయాణికులు, ప్రజలు వాపోతున్నారు. సూచిక బోర్డులు లేకపోవడంతో, ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. జిల్లా నంద్యాల -గిద్దలూరు రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డులో మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి. మలుపుల వద్ద అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారని ప్రయాణికులు