నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు" స్టాప్ - వాష్ అండ్ గో" కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
Nandyal Urban, Nandyal | Apr 21, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం తెల్లవారుజామున వరకు జిల్లా వ్యాప్తంగా నేషనల్ హైవే పై పోలీసులు స్టాప్ -వాష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి డ్రైవర్లకు పలు సూచనలు చేశారు