కావలి: భక్తి శ్రద్ధలతో నాగుల చవితి ..కావలి పట్టణంలో నాగుల చవితి వేడుకలు
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో నాగుల చవితి పండుగ వేడుకలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచి పుట్టల వద్దకు భక్తులు బారులుతీరారు. పట్టణంలోని కోర్టు ఆవరణం, ట్రంక్ రోడ్డులోని ఉత్తరంపేట రామాలయం వద్దనున్న పుట్టల వద్దకు మహిళా భక్తులు పోటెత్తారు. శివపుత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజలు చేశారు. పుట్టల వద్ద దారాలు చుట్టి మొక్