సీ.ఎం.ఓ మానిటరింగ్ లో పి.జి.ఆర్.ఎస్: కలెక్టర్ వెల్లడి,బాధ్యతాయుతంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
Ongole Urban, Prakasam | Aug 25, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందే ప్రతి అర్జీని తప్పనిసరిగా పరిష్కరించవలిసిందేనని జిల్లా కలెక్టర్ తమీం...