అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా ఎస్పీ పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో పాల్గొనే జిల్లా ఎస్పీ జగదీష్134 అర్జీలను స్వీకరించారు
Anantapur Urban, Anantapur | Jul 6, 2026
పిజిఆర్ఎస్ అర్జీలను స్వీకరించిన జిల్లా ఎస్పీ జగదీష్ సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల వరకు పిజిఆర్ఎస్ కార్యక్రమ నిర్వహించారు. నేరుగా ప్రజల నుంచి ఆర్జీలను ప్రజలను స్వీకరించారు. తక్షణమే అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు.