ఒంగోలు: ఒంగోలు.మద్దిపాడు మండల కేంద్రంలోని మాదిక పల్లి కాలనీని సందర్శించిన ఏకసభ్య కమీషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా
ఒంగోలు. ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండల కేంద్రంలోని మాదిక పల్లి కాలనీని ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఏకసభ్య కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. కాలనీ వాసులతో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి జీవన స్థితిగతులను బాలు ర వసతి గృహ బయట ప్రాంగణము అక్కడ మౌలిక వసతులు పలు అంశాలను అడిగి తెలుసు కొని బాలుర వసతి గృహాన్ని సందర్శించారు