నిజామాబాద్ సౌత్: నిజామాబాద్లో అమరవీరుల కుటుంబ సభ్యులతో సంక్షేమ సదస్సు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో 21 మంది అమరవీరుల కుటుంబ సభ్యులతో సంక్షేమ సదస్సు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పాల్గొని, వారి సమస్యలను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.