బనగానపల్లె: చలో బీసీ -చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి :బనగానపల్లె నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటరమణ గౌడ్
ఈ నెల 27, 28వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే 'చలో బీసీ-చలో ఢిల్లీ' మహాధర్నాను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం బనగానపల్లె నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటరమణ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం బనగానపల్లెలో నిర్వహించిన సమావేశంలో కరపత్రాలను విడుదల చేశారు. బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు, కులగణనతో పాటు రాజకీయ రిజర్వేషన్లు చలో బిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చలో బిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి చలో బిసి చలో ఢిల్లీ