వైబీ.పట్నంలో రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు, సిపిఎం పోరాటాల ఫలితంగానే స్టాక్ పాయింట్ మంజూరు.
Chodavaram, Anakapalli | Sep 1, 2025
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో గల రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పెద్దగురువు, లోసింగి, పాత లోసింగి, పిత్రిగడ్డ,...