పుంగనూరు: పుంగనూరు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన అప్పాజీ..
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల ప్రజా పరిషత్ అధికారిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ , ఆదేశాల మేరకు పుంగనూరు మండలం ఎంపీడీవో గా అప్పాజీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు స్వీకరించారు. పలువురు అధికారులు ఆయనకు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.