యాచారం: యాచారం మండల మేడిపల్లి గ్రామం లో కుక్కుల దాడి లో మృతి చెందిన లేగ దూడ
రంగారెడ్డి జిల్ల యాచారం మండలంలో మేడిపల్లీ గ్రామం బండరాజు రైతు కి చెందిన లేగ దూడ పై వీధి కుక్కలు దాడి చేయడం తో మృతి చెందడం తో రైతు విచారం వ్యక్తం చేస్తున్నారు.. రైతు వ్యవసాయ రంగానికి అనుసద్దానంగా పాడిపశువుల నమ్ముకొని కాలం వెళ్లదీస్తున్నాడు. వ్యవసాయ పొలం వద్ద ఉండే ఆవు దూడల వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి పొట్టన పెట్టుకొనడంతో రైతు కన్నీరు మున్నిరుగా వినిపిస్తున్నాడు. . దూడలు మృతి చెందడంతో పాలిచ్చే ఆవులు రేపటినుండి పాలు ఇవ్వవని ఆ రైతు మనోవేదనకు గురవుతున్నాడు...వీధి కుక్కలా దాడి నుంచి తమను కాపాడాలంటున్నారు స్థానికులు