రత్నంపేట, పాడి గ్రామాల మధ్యలో ఉన్న కొండవాగుపై కొట్టుకుపోయిన వంతెన, 7 గ్రామాల ప్రజలకు నిలిచిన రాకపోకలు
Paderu, Alluri Sitharama Raju | Aug 27, 2025
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొయ్యూరు మండలంలోని రత్నంపేట, పాడి గ్రామాల మధ్యలో ఉన్న కొండవాగుపై ఉన్న వంతెన...