పటాన్చెరు: జిన్నారం మున్సిపాలిటీలో వరి కొనుగోలు కేంద్రంలో ఊపందుకున్న వరి కొనుగోళ్లు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రం వద్ద సందడి నెలకొంది. ఇప్పటివరకు 15% వరకు కోతలు జరిగాయి. వరి కొనుగోలు కేంద్రాలతో ఇప్పటివరకు రెండు లారీలు దొడ్డువి, రెండు లారీ సన్నబడ్లను కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.