మూసాపేట: భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి
సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయిసూచించారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ జిల్లా మూసా పేట్ మండలం చక్రా పూర్ గ్రామం లో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో, తునికిని పల్లి గ్రామం లో గ్రామ పంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ విజయేందిర బోయి,రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు తో కలిసి పాల్గొన్నారు.రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్