అనంతపురం అర్బన్: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పై మండిపడ్డ కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనంతపురం లో మీడియా
Anantapur Urban, Anantapur | Jul 3, 2026
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు ఘాటుగా విమర్శించారు. అంతపురం నగరంలోని శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 35 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నారా లోకేష్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు.