Public App Logo
Jansamasya
National
Responsiblerailyatri
Railinfra4andhrapradesh
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek

సర్వేపల్లి: ముత్తుకూరు పంచాయతీని దత్తతకు తీసుకున్న కృష్ణపట్నం పోర్ట్

India | Oct 17, 2025
ముత్తుకూరు మండల కేంద్రంలోని స్మశాన వాటికను శుక్రవారం ముత్తుకూరు పోర్టు సిబ్బంది పరిశీలించారు. పంచాయతీని దత్తత తీసుకున్న నేపథ్యంలో అందులో మౌలిక వసతుల కల్పనకు వారు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ఆదాని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి పనులను చేస్తున్నట్లు తెలిపారు

MORE NEWS