Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఓ మోస్తారు వర్షం

Allagadda, Nandyal | Aug 2, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది, కొన్ని రోజులుగా ఎండతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వానతో వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది, అకస్మత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు, ఈ వర్షం ఖరీఫ్ సాగుకు రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు