అదిలాబాద్ అర్బన్: బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి చేరిన షేర్ల పొచ్చన్న: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వాగతం
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన షేర్ల పొచ్చన్న తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.