మహేశ్వరం నియోజకవర్గంలో BRS, BJP నుంచి కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. కందుకూరు మండలం అగర్ మియగూడ నుంచి మహిళలు, సీనియర్ నాయకులు అగర్ మియగూడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈర్లపల్లి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి కేఎల్అర్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు. కాంగ్రెస్తోనే అభిరుద్ది సాధ్యమని కేఎల్అర్ అన్నారు.