నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో మోడల్ ప్రైమరీ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి :కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 23, 2026
నంద్యాల జిల్లాలోని మోడల్ ప్రైమరీ పాఠశాలలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను త్వరితగతిని పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మనబడి మన భవిష్యత్తు ఫేస్ టు కింద చేపట్టిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు