నంద్యాల అర్బన్: నంద్యాలలో కారు ఢీకొని ఓ వృద్ధురాలుకు తీవ్ర గాయాలు
Nandyal Urban, Nandyal | Jun 25, 2026
నంద్యాలలోని టేక్కె మార్కెట్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఫుట్ పాత్పై సుంకులమ్మ అనే వృద్ధురాలు రెండు సంవత్సరాలుగా అరటి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదుపుతప్పి కారు ఆమెపై దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.