అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల సమయంలో విద్యుత్ సబ్స్టేషన్ 60 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ తోపుదుర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సొంత గ్రామమైన ఒక విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాలని ఆలోచన కూడా లేదని ఇలాంటి వ్యక్తి రాప్తాడు నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే పరిటాల సునీత తోపుదుర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై పలు విమర్శలు చేశారు.