వనపర్తి: గిరిజన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలి: బాల్య నాయక్
హైదరాబాద్లో జరిగిన గిరిజన రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల్య నాయక్ పాల్గొన్నారు. ప్రభుత్వ హామీలు నెరవేరడం లేదని, విద్య, వైద్యం, మౌలిక వసతుల కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.