చిగురుమామిడి: మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
Chigurumamidi, Karimnagar | Jul 26, 2025
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పర్యటించారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్...