నందికోట్కూరు: పట్టణంలోని పాత బస్టాండ్ లో ట్రాఫిక్ సమస్య తీరేదేప్పుడు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పాత బస్టాండ్ లో ట్రాఫిక్ సమస్య తీరేదెప్పుడు అని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు, పగిడ్యాల మండలంలోని వివిధ గ్రామాలకు కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, నాపరాతి గనుల నుంచి వచ్చే ట్రాక్టర్లు ఈ రోడ్డుపై తిరగడం వల్ల తలుచు ట్రాఫిక్ ఏర్పడే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు