రాజేంద్రనగర్: మంచాలలో గర్భిణీ స్త్రీ మృతి
లింగంపల్లిలో దారుణ ఘటన జరిగింది. స్థానికుల వివరాలు.. పంతంగి మధు భార్య మానస 7 నెలల గర్భవతి. శుక్రవారం మంచాల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఇంజక్షన్ కోసం వెళ్లింది. బీపీ చెక్ చేయకుండానే ఇంజక్షన్ వేయడంతో అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మానస మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు