Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: బేతంచెర్ల మండలంలో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్

Dhone, Nandyal | Jul 4, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని బిళ్ల స్వర్గం గుహలలో రణబాలి సినిమా షూటింగ్ సందడిగా సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రవిచంద్ర నిర్మాతగా, రాహుల్ సాంకేతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హీరోతో ఫైటింగ్ సీన్లు ఈ గుహల్లో చిత్రీకరిస్తున్నారు.